VIDEO: అక్రమ గోవా మద్యం పట్టివేత

VIDEO: అక్రమ గోవా మద్యం పట్టివేత

ప్రకాశం: కంభం పట్టణంలోని నెహ్రూ నగర్‌లో అక్రమంగా నిలువ ఉంచిన గోవా మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కవలకుంట్ల నరేష్ అనే వ్యక్తి దగ్గర నుండి 35 (750ml) గోవా ఫుల్ బాటిల్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి తెలిపారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.