ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

NLG: చింతపల్లి మండలం చాకలిశేరి పల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు కేశగోని యాదయ్య, బూడిద నర్సింహా, యాదయ్యతో పాటు 30 కుటుంబాలు ఎమ్మెల్యే బాలునాయక్ సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జంగయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.