అమానుషం.. దివ్యాంగ బాలికపై అత్యాచారయత్నం

అమానుషం.. దివ్యాంగ బాలికపై అత్యాచారయత్నం

PLD: రెంటచింతల మండలంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. 13 ఏళ్ల దివ్యాంగ బాలికపై అదే గ్రామానికి చెందిన సతీశ్ అనే యువకుడు శనివారం రాత్రి అత్యాచారయత్నికి పాల్పడ్డాడు. బాలికి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గాలించగా ఈ విషయం బయటపడింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నింధితుడుపై ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.