'మదర్ థెరీసా ఆశయాలే నిజమైన సేవా మార్గం'
BDK: మదర్ థెరిసా జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నివాళులర్పించారు. ప్రేమ, దయ, సేవ అనే మూల్యాలతో జీవితాంతం పేదలకు అండగా నిలిచిన మహనీయురాలు మదర్ థెరీసా అని పేర్కొన్నారు. చిన్నచిన్న సేవలు కూడా ప్రపంచాన్ని మార్చగలవు అనే సందేశాన్ని ఆమె జీవితం గుర్తు చేస్తుందని అన్నారు. మదర్ థెరీసా ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని సూచించారు.