రాజ్యాంగ నిర్మాత ఫోటోలు ప్రతి కార్యాలయంలో పెట్టాలి: ఓదేలు
BHPL: జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, హాస్టళ్లలో అంబేద్కర్ ఫోటోలు లేకపోవడం బాధాకరమని BHPL జిల్లా MRPS, MSP నాయకుడు ఓదెలు అన్నారు. చిట్యాల(M) CRపల్లె GPలో పెట్టడానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని సర్పంచ్ లటికె సుజాత రవీందర్‌కు శనివారం ఆయన బహుకరించారు. రాజ్యాంగ నిర్మాత ఫోటోను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టాలన్నారు.