'గర్భిణీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి'

'గర్భిణీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి'

KMR: గర్భిణీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బిక్కనూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ వనశ్రీ వివరించారు. గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీలకు శాస్త్ర చికిత్సలు నిర్వహించి రక్త పరీక్షలు నిర్వహించారు. బలమైన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని గర్భిణీలకు వివరించారు.