చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పూతలపట్టులో లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
➢ మర్రిపల్లిలో ఓ ఇంట్లో తలుపులు, తాళాలను పగలగొట్టి లక్ష రూపాయలు చోరీ చేసిన దుండగులు
➢ నడుమూరు ఆదర్శ కళాశాలలో 2026-27 ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు: ప్రిన్సిపల్ వినయ్ కుమార్
➢ ఈ నెల 30న నాయుడుపేటలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు