సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్
RR: పూలపల్లి గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానని చేవెళ్ల నియోజకవర్గం, గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మీ మహేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ గ్రామంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామపెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.