జాకారంలో ప్రారంభమైన సివిల్ సర్వీస్ గేమ్స్

జాకారంలో ప్రారంభమైన సివిల్ సర్వీస్ గేమ్స్

MLG: ములుగు మండలం జాకారం సాంఘిక సంక్షేమ గురుకులం మైదానంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ టోర్నమెంట్స్ శనివారం ప్రారంభమయ్యాయి. 15కు పైగా క్రీడాంశాలలో పోటీలు జరుగుతున్నాయి. ప్రతిభ కనబర్చిన వారిని 9, 10వ తేదీల్లో హైదరాబాద్ లో జరిగే ఆలిండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్‌కు ఎంపిక చేస్తారు.