VIDEO: ఇందిరాగాంధీకి నివాళి అర్పించిన ఎమ్మెల్యే

VIDEO: ఇందిరాగాంధీకి నివాళి అర్పించిన ఎమ్మెల్యే

HNK: ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. నేడు ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పరకాల పట్టణ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో MLA ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని ఆయన తెలిపారు.