మైసమ్మగూడలో వ్యక్తి దారుణ హత్య

మైసమ్మగూడలో వ్యక్తి దారుణ హత్య

MDCL: మైసమ్మగూడలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి హత్య గురైన ఘటన స్థానికుల్లో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన నేరాన్ని నిందితుడు స్వయంగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య ఏ కారణంతో జరిగింది అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని ఎలాంటి ప్రతిఘటన లేకుండా అదుపులోకి తీసుకున్నారు.