'ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి'

'ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి'

MLG: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందాలంటే ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ లేకపోతే PM కిసాన్ సమ్మాన్ నిధి, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల లబ్ధి అందదని స్పష్టం చేశారు. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌తో మీసేవ కేంద్రాలు లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని కోరారు.