VIDEO: కరాటే ద్వారా ఆత్మరక్షణ క్రమశిక్షణ
GNTR: కరాటే ఆత్మరక్షణ, ఆరోగ్యం, క్రమశిక్షణకు దోహదం చేస్తుందని హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్ మంజులారెడ్డి అన్నారు. మంగళగిరి సీకే బాలుర పాఠశాలలో జరిగిన తైక్వాండో జిల్లాస్థాయి పోటీల్లో గుంటూరు క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా ఇన్నర్ రింగ్ రోడ్డు శిల్పారామంలో వారిని అభినందించారు.