సింగర్ మంగ్లీ కంటతడి

సింగర్ మంగ్లీ కంటతడి

TG: సింగర్ మంగ్లీ కంటతడి పెట్టుకుంది. లాయర్ సుబ్బు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 'ఫైనాన్స్ మోసం కేసుతో నాకు సంబంధం లేదు. నాకు చేతినిండా పని ఉంది. డబ్బుపై ఆశ లేదు. ప్రజలను మోసం చేసే పనులు చేయను. పాటలే నా ప్రపంచంగా జీవిస్తున్నా. కష్టపడి ఈ స్థాయికి వచ్చా. నా తమ్ముడిపైనా ఆరోపణలు మోపుతున్నారు. డబ్బు కట్టలతో ఉన్న వ్యక్తి నా తమ్ముడు కాదు' అని తెలిపింది.