మాజీ ఎమ్మెల్యే రాజయ్య హౌస్ అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే రాజయ్య హౌస్ అరెస్ట్

WGL: మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాస్ అరెస్ట్ అయ్యారు. రఘునాధపల్లి మండల రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో మూడవ విడత పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమైన రాజయ్య‌ను సోమవారం సుబెదారి పోలీసులు నిర్భందించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకోసం తాను చేపట్టిన పోరాటాన్ని ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఆపేదిలేదని, ప్రజల సమస్యలపై ఎంతటి దూరమైన వెళ్ళడానికి సిద్ధమని తెలిపారు.