'బండా ప్రకాష్‌పై ఆరోపణలు మానుకోవాలి'

'బండా ప్రకాష్‌పై ఆరోపణలు మానుకోవాలి'

MHBD: ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాష్‌పై గొడుగు శ్రీను చేసిన ఆరోపణలు మానుకోవాలని మహాసభ జిల్లా అధ్యక్షుడు చిల్లా సహదేవ్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని ముదిరాజ్ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గొడుగు శ్రీను అనేక మంది ముదిరాజులను నమ్మించి మోసం చేశాడని గుర్తు చేశారు.