కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ లింగంపేట గ్రామంలో చిరుత దాడిలో ఆవు మృతి
★ రాచర్ల గొల్లపల్లిలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని ఆటో డ్రైవర్ మృతి
★ వేములవాడ భీమేశ్వర స్వామినీ దర్శించుకున్నా నటి ఐశ్వర్య రాజేష్
★ పోరండ్లలో వార్డు మెంబర్ గా 40 ఏళ్ల తర్వాత పోటీ చేస్తున్న వృద్ధుడు