టీడీపీ మాతృమూర్తి కి ఎమ్మెల్య నివాళులు

టీడీపీ మాతృమూర్తి కి ఎమ్మెల్య నివాళులు

NDL: మండలకేంద్రమైన పగిడ్యాల గ్రామ టీడీపీ బూత్ ఇంఛార్జ్ పాండు మాతృమూర్తి వెంకటమ్మ మృతి చెందారు. సోమవారం ఎమ్మెల్య గిత్త జయసూర్య పగిడ్యాలకు చేరుకొని వెంకటమ్మ పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర రెడ్డి, నాయకులు దామోదర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.