HYDలో మారుతున్న వర్షాల తీరు.. కురిస్తే ' కుంభం '

HYDలో మారుతున్న వర్షాల తీరు.. కురిస్తే ' కుంభం '

HYDలో ఏడాది కాలంగా కురుస్తున్న వర్షాల తీరు పరిశీలిస్తే ' కురిస్తే కుంభవృష్టి.. లేదంటే అనావృష్టి' అన్నట్లుగా ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. వర్షం ప్రారంభమైన గంట వ్యవధిలోనే 15 సెంటీమీటర్ల వర్షం ఒక్కసారిగా కురుస్తుందని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. దీనివల్ల ఒకే చోట వరదలు ముంచెత్తి, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.