చెత్త రహిత గ్రామాలుగా చేసుకుందాం: MPDO
ATP: పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామంలో ఇవాళ పర్యావరణాన్ని పరిరక్షించడం, పచ్చదనాన్ని పెంపొందించడం కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో తేజ్యోష్ణ మాట్లాడుతూ.. స్వచ్ఛ రథం కార్యక్రమం ద్వారా చెత్తను ఇచ్చి గృహ అవసరాలకు కావాల్సిన సరుకులు మార్చుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతపై, ప్రజలకు అవగాహన నిర్వహించారు.