బొల్లగూడెంలో ప్రేమ వ్యవహారం ఉద్రిక్తత
BDK: పాల్వంచ మండలం బొల్లగూడెంలో ప్రేమ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. యువకుడు యువతి ఇంటి ముందు టెంట్ వేసుకుని వివాహం చేయాలని డిమాండ్ చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు.