ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మాజీ సీఎం జగన్‌ను కలిసిన పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్
➢ కోడూరులో పాము కాటుకు గురై పశు పోషకుడు మృతి
➢ మరో రెండు రోజుల్లో కృష్ణాకు 4,400 మెట్రిక్ టన్నుల యూరియా: కలెక్టర్ డీ.కే బాలాజి
➢ విజయవాడలో "ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన" కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే బోండా ఉమా
➢ విజయవాడలో అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన VMC కమిషనర్ ధ్యానచంద్ర