'ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని కలిగి ఉండాలి'

RR: ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని MLC నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. SDNR నియోజకవర్గం నందిగామ మండలం జంగోనిగూడ గ్రామంలో నేడు నిర్వహించిన ఆంజనేయ స్వామి దేవాలయ మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో MLC పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి,అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని కలిగి ఉండాలన్నారు.