జిల్లాలో నేటి మటన్, చికెన్ ధరలు

NGKL: జిల్లాలో మటన్, చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కిలో మటన్ రూ.800 విక్రయిస్తుండగా, చికెన్ స్కిన్ లెస్ కిలో రూ.240 విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు వారం రోజులుగా కిలో రూ.240 ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. ఎండా కాలం కావడంతో చికెన్ విక్రయాలు పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు.