పీఎం స్వనిధి పథకాలపై అవగాహనసదస్సు
BHNG: భువనగిరి పురపాలక శాఖ కార్యాలయంలో లీడ్ బ్యాంకు, మోష్మ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరస్యత, జన సురక్ష, వీధి వ్యాపారులకు పునర్వ్యవస్థీకరించిన పీఎం స్వనిధి పథకాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పథకంలో కొత్త మార్పులపై ప్రజలకు సమగ్రంగా వివరించారు. బ్యాంకింగ్ సేవలు, సామాజిక భద్రత పథకాలు, డిజిటల్ ఆర్థిక సదుపాయాల ప్రాముఖ్యతను ప్రజల్లోకి చేర్చడమే లక్ష్యమన్నారు.