ఇరాన్‌పై యుద్ధం.. అమెరికన్లు ఏమనుకుంటున్నారంటే?

ఇరాన్‌పై యుద్ధం.. అమెరికన్లు ఏమనుకుంటున్నారంటే?

ఇరాన్‌పై అమెరికా యుద్ధం మరో నెల రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చని అగ్రరాజ్య ప్రజలు భావిస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ఈ యుద్ధం వల్ల చమురు, గ్యాస్ ధరలు పెరుగుతాయని వారు భావిస్తున్నట్లు నివేదిక తెలిపింది. టెహ్రాన్‌పై సైనిక చర్యను 53 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది. ప్రతి పది మందిలో నలుగురు మాత్రమే మద్దతు ఇస్తున్నారని పేర్కొంది.