కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పెనమలూరులో కానిస్టేబుల్‌పై భవనీ మాలదారులు దాడి.. కేసు నమోదు
➢ 'కోటి సంతకాల' సేకరణ కార్యక్రమం నేటితో ముగింపు: వైసీపీ
➢ ఘంటసాల గ్రామానికి చెందిన బండ్ల స్నేహ జిల్లా జడ్జిగా ఎంపిక
➢ ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఉయ్యూరు జట్టుకు ప్రథమ స్థానం