'ట్రాఫిక్ సిబ్బందికి రెయిన్ కోర్ట్స్ అందజేత'

'ట్రాఫిక్ సిబ్బందికి రెయిన్ కోర్ట్స్ అందజేత'

GNTR: గుంటూరులో ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది కోసం కిరాణా, గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ గురువారం రెయిన్ కోర్టులు అందజేసింది. ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్‌కి ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు రెయిన్ కోర్టులు అందజేశారు. అసోసియేషన్ సభ్యులకు డీఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.