VIDEO: గన్ పార్క్ వద్ద BRS MLA, MLCల నిరసన

VIDEO: గన్ పార్క్ వద్ద BRS MLA, MLCల నిరసన

HYD: కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ MLAలు, MLCలు ఇవాళ నిరసనకు దిగారు. అమరవీరుల స్థూపం సమీపంలో ప్లకార్డ్స్ పట్టి ఆందోళన చేపట్టేందుకు హరీశ్ రావు, కేటీఆర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్లకార్డ్స్ పట్టుకొని అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.