రైతు నేస్తం ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్

రైతు నేస్తం ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్

ఖమ్మం: నేలకొండపల్లి రైతు వేదికలో ట్రయల్ రన్‌లో భాగంగా రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో శాస్త్రవేత్తల సలహాలు సూచనలు కార్యక్రమము జరిగినది. రైతు నేస్తం కార్యక్రమంలో వానాకాలంలో వివిధ పంటల ఎరువుల యాజమాన్యం గురించి ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీదేవి గారు వివరించారు. కూసుమంచి సహాయ వ్యవసాయ సంచాలకులు విజయచంద్ర, మండల ఏవో శ్రీమతి అరుణ కుమారి పాల్గొన్నారు.