బీజేపీ ముఖ్య నేతలతో రామచందర్ రావు భేటీ

బీజేపీ ముఖ్య నేతలతో రామచందర్ రావు భేటీ

TG: బీజేపీ ముఖ్యనేతలతో పార్టీ చీఫ్ రామచందర్ రావు సమావేశం కానున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం GHMC పరిధిని విస్తరిస్తూ 27 మున్సిపాలిటీలు మరియు 51 పంచాయతీలను విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే సర్పంచ్, ZPTC, MPTC ఎన్నికల్లో పార్టీ బలోపేతం, గెలుపు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు.