VIDEO: 'దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలి'

VIDEO: 'దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలి'

VSP: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ 2026 ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. మద్దిలపాలెంలో పోస్టర్ విడుదల చేసిన అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ.. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు.