YS జగన్‌కు సవాల్ విసిరిన MLCరాంగోపాల్ రెడ్డి

YS జగన్‌కు సవాల్ విసిరిన MLCరాంగోపాల్ రెడ్డి

KDP: గత ఐదేళ్లలో అరటి రైతులకు బీమా ఇచ్చానంటూ జగన్ చేస్తున్న ప్రకటన అబద్ధమని MLC రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. 2019-24 మధ్య ఒక్క ఎకరాకు కూడా అరటి పంట బీమా చెల్లింపులు జరగలేదన్నారు. ఒక్క పైసా ప్రీమియం చెల్లించలేదని స్పష్టం చేశారు. నిజంగా బీమా ఇచ్చిన రికార్డులు ఉంటే చూపించాలన్నారు. రికార్డులను చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.