ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

BDK: టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. వారిని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు సెండాఫ్ ఇచ్చారు. బీసీ 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కోసం జంతర్ మంతర్ దగ్గర తలపెట్టిన నిరసన ర్యాలీకి వెళ్తున్నట్లు నేతలు తెలిపారు.