వాహనాలను తనిఖీ చేస్తున్న ఎన్నికల అధికారులు

వాహనాలను తనిఖీ చేస్తున్న ఎన్నికల అధికారులు

ప్రకాశం: జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట చెక్‌పోస్ట్ వద్ద రాబోవు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌లో భాగంగా ఎన్నికల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీలు నిర్వహించారు. సుమారు 50 వేల రూపాయల కన్నా ఎక్కువ నగదు తరలించరాదని ఎన్నికల కమిషన్ సూచించిన మేరకు ప్రతి వాహనం తనిఖీలు చేస్తున్నారు.