జిల్లా వ్యాప్తంగా పౌర హక్కుల దినోత్సవం జరపాలి: దినకర్

జిల్లా వ్యాప్తంగా పౌర హక్కుల దినోత్సవం జరపాలి: దినకర్

ASF: జిల్లా వ్యాప్తంగా పౌర హక్కుల దినోత్సవం పకడ్బందీగా జరపాలని కోరుతూ KVPS ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. KVPS జిల్లా కార్యదర్శి దినకర్ మాట్లాడుతూ.. పౌర హక్కుల దినోత్సవం నిర్వహించకపోవడంతో ప్రజలకు రాజ్యాంగంపై, పౌర హక్కులపై అవగాహన లేకుండా పోతుందన్నారు. దీంతో గ్రామాల్లో అంటరానితనం,కుల అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు.