'ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను రద్దు చేయాలి'
SRCL: తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద బీమాలకు ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను రద్దు చేయాలని సీఐటీయూ భవన నిర్మాణం యూనియన్ కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్ ముందు శుక్రవారం భవన నిర్మాణ కార్మికులతో కలిసి ధర్నాకు దిగారు. కార్మికులకు అన్యాయం చేయవద్దని ఆయన కోరారు.