నేడు ఇన్నోవేషన్ స్టార్ట్ అప్ సమ్మిట్

నేడు ఇన్నోవేషన్ స్టార్ట్ అప్ సమ్మిట్

TPT: మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యంలో నేడు బుధవారం తిరుపతి ఇన్నోవేషన్ స్టార్ట్ అప్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. SVU సెనెట్ హాల్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఔత్సాహిక యువతి, యువకులు https://forms.gle /4Fzc3Hrehf1ZsynS6 వెబ్‌సైట్‌లో నామోదు చేసుకోవాలన్నారు.