VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. ఇరువురికి గాయాలు..!

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. ఇరువురికి గాయాలు..!

ASF: రెబ్బెన మండలంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణపూర్ నుంచి కిష్టాపూర్ రహదారి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం బైకు, కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయన్నారు. క్షతగాత్రులను అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించమన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.