'శిక్షణకు గైర్హాజరైన బీఎల్ఓలపై కలెక్టర్ ఆగ్రహం'

'శిక్షణకు గైర్హాజరైన బీఎల్ఓలపై కలెక్టర్ ఆగ్రహం'

NZB: నిజామాబాద్‌లో ఓటరు జాబితా సవరణ శిక్షణకు హాజరుకాని బీఎల్ఓలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. క్రమశిక్షణారాహిత్యంపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.