శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం మూసివేత

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం మూసివేత

TPT: సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం మూతపడింది. సాయంత్రం మూడు గంటలకు మూతపడిన పద్మావతి అమ్మవారి ఆలయం తిరిగి సోమవారం ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనం పునఃప్రారం అవుతుంది. ఈ మేరకు గ్రహణం ముగిసిన అనంతరం ఆలయాన్ని తెరిచి… ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహించనున్నరు అని అర్చకులు తెలిపారు.