ఆగని క్షిపణి దాడులు.. ఇజ్రాయెల్‌కు పాక్ హెచ్చరిక
కొన్ని రోజుల పాటు యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్‌పై దాడులు మాత్రం ఆగటం లేదు. టెహ్రాన్‌లోని పాక్ దౌత్యకార్యాలయానికి అత్యంత సమీపంలో అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేశాయి. అయితే ఈ దాడిలో దౌత్య సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. ఈ ఘటనపై పాక్ స్పందిస్తూ.. ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చింది.