VIDEO: హున్సాలో శనిగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
NZB: సాలురా మండలం హున్సాలో రైతు వేదిక వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, NCCF ఆధ్వర్యంలో ప్రభుత్వ శనగ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బోధన్ ఏఎంసీ ఛైర్మన్ చీల శంకర్, వైస్ ఛైర్మన్ వసత్, సర్పంచ్‌లు శివకుమార్, నాగయ్య ప్రారంభించారు. క్వింటాకు రూ.5,875 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు.