VIDEO: 'విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి'

VIDEO: 'విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి'

KRNL: నవోదయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి పేర్కొన్నారు. శనివారం కోడుమూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న నవోదయ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు లోటుపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. గతంలో నవోదయ పరీక్షలలో అవకతవకలు జరిగాయన్నారు.