ఉద్యోగం పేరుతో మహిళకు టోకరా

HYD: రహమత్నగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళకు మంచి జాబ్ అంటూ ఇన్‌స్టాలో ఓ లింక్ కనిపించింది. దానిని ఓపెన్ చేసి బ్యాంకు వివరాలు ఎంటర్ చేసింది. ఆ తరువాత కొంత పెట్టుబడి పెట్టాలని.. అప్పుడే జాబ్ ఇస్తామని నేరగాళ్లు సూచించారు. దీంతో రూ.50 వేలు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ తరువాత జాబ్ గురించి పట్టించుకోకపోవడంతో మధురానగర్ PSలో ఫిర్యాదు చేసింది.