వ్యర్థ వస్తువులతో విద్యార్థుల సృజనాత్మకత

HYD: ఇంట్లో ఉండే పాడైపోయిన గృహోపకరణలు, పనికిరాని వస్తువులను మెదడుకు పదును పెట్టి ఆలోచిస్తే వాటితో విభిన్న ఆకృతులను చేయవచ్చని యువత నిరుపిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని ప్రీమియ మాల్లో ఆర్ట్ ఫెస్ట్‌ను 3 రోజులుగా నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన ఆకృతులను ప్రదర్శించారు.