పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని వినతి

పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని వినతి

NZB: పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ PRTU జిల్లా సంఘం నేతలు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. గతంలో సీఎం కేసీఆర్ అమలులోకి తెచ్చిన జీవో 28 వల్ల ఉద్యోగులు కొత్త పెన్షన్ విధానంలోకి చేర్చబడ్డారని, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోనిప్రజా ప్రభుత్వం పాత విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.