పంట పొలాలను పరిశీలించిన సోమిరెడ్డి

పంట పొలాలను పరిశీలించిన సోమిరెడ్డి

NLR: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతోని జిల్లాలోని  ప్రాంతాల్లో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనుబోలు మండలంలో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. గురువారం తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అన్నదాతలతో పాటు పేదలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.