VIDEO: ఏడుపాయల వద్ద వరద ప్రవాహన్ని పరిశీలించిన కలెక్టర్

VIDEO: ఏడుపాయల వద్ద వరద ప్రవాహన్ని పరిశీలించిన కలెక్టర్

MDK: పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి శివారులోని ఏడుపాయల వనదుర్గ మాత ఆలయ పరిసరాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహ తాకిడి ఏడుపాయల ఆలయం వద్దకు నీటి ప్రవాహం తాకిడి పెరిగింది. అమ్మవారి దేవాలయ ఆవరణ ఏరియాలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు.