ఢిల్లీకి మంత్రి లోకేష్.. షెడ్యూల్ ఇదే!

ఢిల్లీకి మంత్రి లోకేష్.. షెడ్యూల్ ఇదే!

AP: మంత్రి లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి రేపు రాత్రికి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం అక్కడ జరిగే 'వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్‌మెంట్ అండ్ ఇన్నేవేషన్ ఫోరం' ప్రారంభోత్సవంతో పాటు సదస్సులో పాల్గొననున్నారు. డిజటల్ గవర్నెన్స్, సిటిజన్ సర్వీసెస్‌లో సాంకేతిక వినియోగంపై నిర్వహిస్తున్న సదస్సులో ప్రసంగించనున్నారు.